ఒకరిని గేలి చేయడం నా లక్ష్యం కాదు , కాని జరిగిన పరిణామాలను బట్టి మాట్లడాల్సివస్తుంది
అసలు చిరంజీవి ఏమి ఆశించి రాజకీయాల్లోకి వచ్చాడు .సునామీలు సృస్టిస్తానన్నాడు ,NTR పార్టి ని స్థాపించి NTR కన్నా తక్కువ కాలంలో అధికారానికి వచ్చి అయన రికార్డుని బ్రద్దలు కొట్టాలని పగటికలలు కన్నాడు ,.అది సాద్యమా?
మహా నటుడు NTR ఎక్కడ?ఏవో కొన్ని పరిమితమయిన పాత్రలు నటించిన చిరంజీవి ఎక్కడ ?నాగలోకానికి నక్కకు వున్నా తేడా .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి