22, మే 2009, శుక్రవారం

తిరుమల వెంకన్న కొండపై జరుగుతున్నా అవకతవకలకు అంతే లేకుండా పోతుంది
సిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ భక్తులను నానా యిబ్బందులు పెడుతున్నారు .అధికార యంత్రాంగం తమ యిచ్చ వచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నారు
ఒక అన్యమతస్తుడ్ని ముఖ్య మంతిగా పదే పదే ఎన్నుకొనే హిందూ భక్తులకు ,ఇలా
కావలసిన్దేమోలె ?

సునామీలు


ఒకరిని గేలి చేయడం నా లక్ష్యం కాదు , కాని జరిగిన పరిణామాలను బట్టి మాట్లడాల్సివస్తుంది
అసలు చిరంజీవి ఏమి ఆశించి రాజకీయాల్లోకి వచ్చాడు
.సునామీలు సృస్టిస్తానన్నాడు ,NTR పార్టి ని స్థాపించి NTR కన్నా తక్కువ కాలంలో అధికారానికి వచ్చి అయన రికార్డుని బ్రద్దలు కొట్టాలని పగటికలలు కన్నాడు ,.అది సాద్యమా?
మహా నటుడు NTR ఎక్కడ?ఏవో కొన్ని పరిమితమయిన పాత్రలు నటించిన చిరంజీవి ఎక్కడ ?నాగలోకానికి నక్కకు వున్నా తేడా .

வணக்கம்

வண்ண என்ன துட்டு குடு

12, మే 2009, మంగళవారం